Wednesday, 13 February 2019

Telugu Love Whatsapp Status

Telugu Love Whatsapp Status-Love Quotes, Messages In Telugu                                                      

www.onlywhatsappstatus.com

Hello my dear well-wishers I hope you are perfect, Friends in this session you will get Telugu Love Whatsapp Status from best sides so please check the list iam giving sure you will get best Telugu status. Everyone wants best in life but we don't succeed every time but we get success when we make the good line as whatsapp status it's in your hands so don't miss that. And you use this post as your love quotes in Telugu, love messages in Telugu so use like whatever you want I mean to use it as multiple things.

Friends if you have Telugu Love Whatsapp Status Quotes please share with us we will add your quotes on your name.

Related Whatsapp Status Posts
Tamil
Telugu 
English 
Love
Romantic 
Sad

                                           Telugu Love Whatsapp Status                                  


1. నిజమైన ప్రేమ ఎపుడు బ్రేకప్ కాదు......అలా అయితే అది ప్రేమ కాదు..

2.  నిన్న నా మనసంతా ఉన్న నువ్వు....నేడు నా అక్షరాలలో మాత్రమే మిగిలావు..

 3. మనకి ఇష్టమైన దాన్ని మనకి ఇష్టమైన వాళ్ళ కోసం వదిలేయడం ప్రేమలో జరిగే అద్భుతం...

4.  ప్రేమించే హృదయాన్ని ఎంత బాధ పెట్టినా అది ప్రేమించక మానదు.......... ప్రేమించే
హృదయాన్ని  మోసం చేస్తే అది  ఇంకేవర్ని ప్రేమించదు...

5.  రాని నిద్రకోసం తపించాను కలలోనైనా నువ్వు నాతో మాట్లాడతావని..

6.  నువ్వు ఎప్పటికీ రావని తెలుసు కానీ నేను ఎప్పటికీ ఇలా....... ఎదురు చూస్తూనే ఉంటా..

7.  ఎన్నెన్ని కాలాలు మారినా ఎదలో నీ  జాఞపకాలు మాత్రం ఎప్పటికి మారవు....

8.  ప్రేమ అంటే అవతల వారిని అర్ధం చేసుకోవటం కాదు...... అవతల వారిచే అర్ధం
చేసుకోబడటం కూడా...

9.  గాలి కెరటాల పైన నే తేలియాడుతూరానా....నీ గుండే గూటిలో నే శ్వాసనై ఒదిగిపోనా....!

10. ఎవరికైనా జీవితకాలం అంటే జనణ మరణాల మధ్య కాలం ....నాకు మాత్రం నీతో గడిపిన
కాలమే నా జీవితకాలం..

11.  నిదురించేందుకు స్థలమే లేదా నీకు ....నా మనసు తప్ప..!!

12.  ఎదలో ప్రేమ ఉంటే నిన్ను మరువగలను ..నీ ప్రేమ నా హృదయమైతే నిన్ను ఎలా
మరువగలను..

13.  నా ప్రియమైన నీకు .....ప్రేమతో చెబుతున్నా...ప్రేమిస్తున్నాను నిన్నే .....మనసారా.

 14. ఈ ప్రపంచంలో విలువైనదంటూ ఏదిలేదు.....నీ నుండి నేను పొందే ప్రేమ తప్ప.!!

15.  మరణీస్థానని తెలిసినా  బ్రతకగలను కాని....... విడిపోతామని తేలిస్తే కలిసే వాడినే కాదు..!

16.  ఒక్క మాట నన్ను ప్రేమించాను అని చెప్పు ..నిన్ను నవ్వించే ప్రపంచాన్ని సృష్టిత....

17.  నువ్వు ప్రేమించే వాళ్ళు ఎంతమందైనా దొరుకుతారు కానీ ....నిన్ను ప్రేమించే వాళ్ళు
దొరకటం ని అదృష్టం.!

18.  నిన్ను చేజారుచ్చుకున్న  ఒక్క క్షణం .!! నన్ను నేనే కోల్పోతానన్న భయం అదే నాకు
మరణం....

19. ఎన్నెన్ని కాలాలు మరీనా ఎదలో నీ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మరవూ.

20. పరిచయం అందరు అవుతారు కానీ కొందరు మాత్రమే మనసులో ఉండిపోతారు

21. కలలు కనే కనులకు kannirenta ధురంమో మనస్సు పడే మమతకు marupenta ఖష్ఙటం నాకే
తెలుసు ప్రియ.

22. నదిలో తేప్పవొళే నీ తలపులను భరిస్తాను దరి చేరే వరకే కాదు  ..నా ప్రాణం పోయే వరకు

23. కాస్తయినా కునుకు రానియ్యదు కన్నుల్లో నీ రూపం క్షణామైన నీను వీడి ఉండలేదు నా
ప్రాణం.

24. నిన్ను చూడాలని తపించే నా కనులకు ఎలా చెప్పను? నువ్వు నాలోనే ఉన్నావని...

25. నా మనసుకి మాటలోస్తే....అది పలికే తోలి మాట.. నువ్వంటే నాకిష్టమని.

26. ఎంత చదివినా అర్ధం కాని పుస్తకం... ప్రేమ...

27. నువ్వంటే ఇష్టo ఈ ప్రపంచన్నే  మరచిపొయెంత..

నువ్వంటే ప్రేమ నా ప్రాణాన్నే వీఢీచేంత

28.  చివరి క్షణం వరకు ఎదురు చూస్తా... చీకటి నిండిన నా జీవితంలోకి చిరుదీపమై వస్తావని

29.  మనకి ఇష్టమైన దాన్నీ మనకి ఇష్టమైన వాళ్ల కోసం వది లేయడం ప్రేమలో జరిగే అధ్భుతo..

30.  భాషలోని బావాలయితే నోటితో చెప్పగలను కాని మనసులోని ప్రేమను ఈ కనులే కదా
చెప్పగలవు..

31.  ఎన్నేన్ని కాలాలు మారినా ఎదలో నీ జ్ఞపాకాలు మాత్రం ఎప్పటికీ మారవు....

32.  నీవే నా లోకం.. నీవే నా గమ్యం...నీవే నా జీవం..నీవే నా ప్రాణం...నీవే నా సర్వస్వం.....

33. నిజమైన ప్రేమ ఎప్పుడు బ్రేకప్ కాదు... అలా అయితే అది ప్రేమే కాదు...

34. ఈ ప్రపంచాన్ని మరువలేను.
మరో ప్రపంచాన్ని ఊహించలేను.

35. చీకటిలో గతాన్ని చూస్తూ పరుగులు తీయడం తప్ప.

36.గతుకులు లేని ప్రయాణం కాదు ఎవ్వరిది,  పడి లేచే బ్రతుకులే అందరివి..
కన్న కలలు వేరేమో,  చేసే కష్టం ఒక్కటే.
సాగే దారులు వేరేమో, చేరే తీరం ఒక్కటే.

37.ఒక్కో సారి మౌనం మనసుకి ఎంత ప్రశాంతతని  ఇస్తుంది...
మరో సారి మౌనం మనసుకి చెప్పలేనంత బాధని కలిగిస్తుంది.

38. మీలో చెప్పలేని కథను మోయడం కంటే గొప్ప వేదన మరొకటి లేదు.

39. ప్రతి రోజు మంచి రోజు కాకపోవచ్చు కాని ప్రతి రోజు మంచి ఉంటుంది.

40. ఇది విలువైనదని వారు వాగ్దానం చేసినట్లు ఎవరూ చెప్పలేదు.

41. సరళత ద్వారా గొప్ప అందం వస్తుంది.

42. ఏదీ అసాధ్యం కాదు, ఈ పదం నేను సాధ్యమేనని చెబుతుంది.

43.చంద్రుని లక్ష్యం. మీరు తప్పిపోతే, మీరు ఒక నక్షత్రాన్ని కొట్టవచ్చు.

44. మీ గురించి కలలు కనడం నన్ను నిద్రపోతుంది. మీతో ఉండటం నన్ను సజీవంగా ఉంచుతుంది

45. ఇది ఒక అందమైన, ఉద్వేగభరితమైన మరియు బాగా అభివృద్ధి చెందిన అనుభవం.

46. మీ ప్రార్థన తనను పరిమితం చేస్తుందని అతనికి తెలుసు కాబట్టి శత్రువు మీ ప్రార్థనను పరిమితం చేయడానికి ప్రయత్నిస్తాడు.

47. మీరు అలసిపోయినప్పుడు ఆపవద్దు. పూర్తయినప్పుడు ఆపు.

48. మన జీవితంలో ఎక్కువ కాంతి, తక్కువ నీడలు. 

49. ప్రపంచంలోని ఉత్తమమైన మరియు అందమైన వస్తువులను చూడలేరు లేదా తాకలేరు - అవి హృదయంతో అనుభూతి చెందాలి. 

50. ప్రతి ఉదయం మీపై పడే సూర్యరశ్మి వారు మేల్కొన్నప్పుడు ఎవరైనా మీ గురించి చాలా ప్రేమగా మరియు వెచ్చగా ఆలోచిస్తారని మీకు గుర్తు చేయనివ్వండి. 

51. ఉత్తమ అందం నివారణలలో నవ్వడం ఖచ్చితంగా ఒకటి. మీకు మంచి హాస్యం మరియు జీవితానికి మంచి విధానం ఉంటే, అది అందంగా ఉంటుంది. 

52. మేము ప్రమాదవశాత్తు ప్రజలను కలవము. ప్రతి ఒక్కరూ ఒక కారణం కోసం మన మార్గాన్ని దాటాలి. 

53. ఎత్తుకు చేరుకోండి, ఎందుకంటే ప్రతి కల లక్ష్యం కంటే ముందే మీ ఆత్మ కలలో నక్షత్రాలు దాగి ఉంటాయి.

54. ఒంటరిగా ఉన్నప్పుడు స్థలాలు ఎందుకు చాలా ప్రియమైనవి అని నేను ఆశ్చర్యపోయాను.

55. మీరు అందంగా ఉన్నారు, మీరు విలువైనవారు మరియు మీరు పూడ్చలేనివారు. దాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. 

WHY TELUGU LOVE WHATSAPP STATUS?
Love is not an ordinary thing total world depends on it, every youth spending time about love and expecting much more love. So that's why iam making love status quotes post for Telugu boys and girls so please check the list and take a better one and make your status on your style. Friends for better content please share your experience with my site if any issues please tell us.

No comments:

Post a Comment